సినిమాల స్పీడ్ తగ్గించిన తెలుగమ్మాయి.. కానీ సోషల్ మీడియాలో మాత్రం దుమారం..

Updated on: Dec 29, 2025 | 3:52 PM

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల తార. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది . 

1 / 5
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల తార. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. 

2 / 5
తొలి సినిమాతోనే నటన పరంగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో హిట్ అందుకోవడంతో పాటు వరుస ఆఫర్స్ అందుకుంది. 

3 / 5
అనన్య నాగళ్ల వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే అనన్య పెద్ద సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఒక్క బడా హీరో సినిమా ఛాన్స్ వస్తే ఈ అమ్మడి కెరీర్ టర్న్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. 

4 / 5
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది కానీ సినిమాల్లో మాత్రం బిజీ అవ్వడం లేదు ఈ చిన్నది. వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమా తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు ఈ చిన్నది. దాంతో ఈ బ్యూటీ సినిమాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. చీరకట్టులో అదరగొడుతూనే.. మోడ్రన్ డ్రస్సుల్లోనూ మెప్పిస్తుంది. తన అందాలతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ భామ. 