OTT Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. ప్రతీ సీన్ గూస్ బంప్స్..

Updated on: Oct 23, 2026 | 6:07 PM

ప్రస్తుత కాలంలో ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ సినిమాల కంటే ఊహించని మలుపులు, సస్పెన్స్‌తో సాగే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లకు ఓటీటీలో తిరుగులేని క్రేజ్ ఉంటుంది.

1 / 5
 ప్రస్తుత కాలంలో రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ప్రేక్షకుడి ఊహకు అందని మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో వచ్చే క్రైమ్ , సస్పెన్స్ థ్రిల్లర్‌లకు ఓటీటీలో భారీ క్రేజ్ ఉంటోంది. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుంటాయి. సరిగ్గా అలాంటి కోవకే చెందిన ఒక అద్భుతమైన థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో , ఓటీటీ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

2 / 5
ఈ చిత్రంలో దర్శకుడు ఎంచుకున్న కథాంశం అత్యంత రసవత్తరంగా ఉంటుంది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఉత్కంఠను రేకెత్తించే స్క్రీన్ ప్లే, ఊహించని మలుపులు ఈ సినిమాకి ప్రధాన బలం. సాధారణ ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ సైతం ఈ సినిమా మేకింగ్‌ను, నటీనటుల పెర్ఫార్మెన్స్‌ను ఎంతో కొనియాడారు. ఇప్పుడు ఈ మూవీ సీన్స్ ఇన్ స్టాలో తెగ రచ్చ చేస్తున్నాయి.

3 / 5
మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు లెనిన్ పాండియన్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను చూడొచ్చు. ముఖ్యంగా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు చూడడం ఆసక్తి ఉన్నవాళ్లకు ఇది సరైన ఛాయిస్. పోలీస్ వ్యవస్థలోని అధికార దుర్వినియోగం, అణచివేత వంటి అంశాలకు ఈ చిత్రంలో పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చారు.

4 / 5
ఈ సినిమాతో టాలీవుడ్ సీనియర్ హీరో రోజా కీలకపాత్ర పోషించింది. అలాగే దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ మనవడు దర్శన్ ఈ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి చిత్రంతోనే కంటెంట్ ప్రాధాన్యత ఉన్న కథను ఎంచుకుని నటుడిగా సక్సెస్ అయ్యారు దర్శన్.ప్రారంభం నుంచి చివరి వరకు ఈ చిత్రం ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఈ సినిమాలోని నటనతోపాటు భావోద్వేగాలు, సీన్స్ ప్రతి ఒక్కరిని మెప్పిస్తాయి.

5 / 5
ప్రస్తుతం ఈ చిత్రానికి IMDBలో 10కి 9 రేటింగ్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగుతుంది. పోలీస్ వ్యవస్థలోని అవినీతి, అధికార దుర్వినియోగం వంటి అంశాలతో కూడిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెగ ట్రెండింగ్ అవుతుంది. ఇంతకీ మీరు ఈ సినిమాను చూశారా... ?

Loading...
Unable to load recommendations.
Follow Us