OTT Cinema : చివరి వరకు ఉత్కంఠ.. ఒక్కో క్షణం థ్రిల్లింగ్ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న రియల్ స్టోరీ.. అస్సలు మిస్ అవ్వకండి..

Updated on: Aug 01, 2026 | 9:05 PM

ప్రస్తుతం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగే సినిమాలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మొదటి నుంచి చివరి వరకు ఆద్యంతం ఆసక్తితో సాగుతుంది. ప్రతి క్షణం ఊహించని ట్విస్టులతో దూసుకుపోతుంది.

1 / 5
ప్రస్తుతం ఇంట్లో కూర్చుని సస్పెన్స్ త్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఓటీటీలో ఈ జానర్ చిత్రాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఓ థ్రిల్లర్ మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ మూవీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దాదాపు 2 గంటల 8 నిమిషాల నిడివి గల ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా కథేంటీ అనేది ఇప్పుడు తెలుసుకుందా.

2 / 5
ఈ సినిమా రియల్ స్టోరీ. నిజమైన కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలోని మొదటి రెండు భాగాలు నవల ఆధారంగా రూపొందించారు. మూడవ భాగం 1972లో జరిగిన ఒక రహస్య సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు డెత్ విస్పరర్ 3. గతేడాది అక్టోబర్ నెలలో థియేటర్లలో విడుదలైన ఒక థాయ్ సినిమా ఇది. ఇక ఇప్పుడు ఈ మూవీ మరోసారి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకుపోతుంది. ఇందులోని సస్పెన్స్, ట్విస్టులు ఇప్పుడు జనాలను ఆసక్తిగా చూసేందుకు ప్రేరేపిస్తున్నాయి.

3 / 5
సినిమా కథ విషయానికి వస్తే.. ఈ చిత్రంలోని కథానాయకుడు యాక్, అతడి సోదరి సంతోషంగా జీవిస్తుంటారు. ఈ క్రమంలోనే ఒకరోజు ఆకస్మాత్తుగా అతడి సోదరి అదృశ్యమవుతుంది. ఆమెను రక్షించడానికి యాక్ బయలుదేరతాడు. యాక్ తన సోదరిని రక్షించడానికి దశాబ్దాలుగా శపించబడిన ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ జరిగే సంఘటనలు , అతని ప్రయాణం అతన్ని భయంకరమైన ఆత్మలు ,  రాక్షసులతో యుద్ధాలకు దారితీస్తాయి.  చివరికి అతను తన సోదరిని రక్షించగలుగుతాడా? లేదా? అన్నదే ఈ సినిమా కథ.

4 / 5
యాక్ పాత్రను పోషించిన నడెక్ కుకిమియా ఇందులో అద్భుతంగా నటించారు. అతని సోదరిగా నటించిన నాచా జెస్సికా చాలా హుందాగా కనిపించారు. ఇద్దరు ప్రధాన పాత్రలు, వారి చుట్టూ జరిగే సంఘటనల నేపథ్యంలో సాగే ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా, ఒళ్లు గగుర్పొడిచే నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఒక గొప్ప బలం. ది కంజూరింగ్, ఇన్సిడియస్ వంటి చిత్రాలను ఇదివరకు చూసే ఉంటారు కదూ.

5 / 5
అయితే ఇప్పుడు ఈ డెత్ విస్పరర్ 3 సైతం  మిమ్మల్ని నిరాశపరచదు.  ఈ చిత్రంలో అనేక 'జంప్ స్కేర్' సన్నివేశాలు ఉండడంతో ప్రతి క్షణం గుండె ఆగిపోయే సస్పెన్స్ ఉంటుంది. మిమ్మల్ని  సీటు అంచున కూర్చోబెట్టే హారర్ అనుభూతిని ఖచ్చితంగా అందిస్తుంది. ఈ చిత్రం 4వ తేదీన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కాగా.. ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. దీంతో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us