జూలై 1న రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ పుట్టిన రోజు జరుపుకోనున్నారు.
జూలై 4న ఎంఎం కీరవాణి పుట్టినరోజు..
జూలై 5న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు.
జూలై 6న సింగర్ మాలవిక పుట్టిన రోజు.
జూలై 10 న మంజరీ ఫడ్నీస్ బర్త్ డే
జూలై 10న ప్రముఖ నటుడు కోట శ్రీనివాస్ రావు పుట్టిన రోజు.
జూలై 14న తనికెళ్ల భరణి పుట్టిన రోజు
జూలై 19న రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు.
జూలై 21న హీరో వరుణ్ సందేశ్.
జూలై 23న తమిళ స్టార్ హీరో సూర్య బర్త్ డే.
జూలై 27న డైలాగ్ కింగ్ సాయి కుమార్ పుట్టిన రోజు.
జూలై 27న ప్రముఖ సింగర్ కే.ఎస్. చిత్ర బర్త్ డే.
జూలై 27న హీరోయిన్ కృతి సనన్ బర్త్ డే .
జూలై 30న రియల్ హీరో సోనూసూద్ బర్త్ డే.
జూలై 31న హీరోయిన్ కియారా అద్వానీ పుట్టిన రోజు.