అందమైన భామలు.. పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ ఈ బ్యూటీనే!

Updated on: Apr 10, 2025 | 8:13 PM

బాలీవుడ్ తారలు అందంగా ముస్తాబై రెడ్ కార్పేట్ పై బ్యూటిఫుల్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంన్నారు. దినే‎ష్ విజన్ మాడ్డాక్‌ ఫిల్మ్స్‌ నిర్మాణ సంస్థలు 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, దినేష్ విజన్ , చిత్ర పరిశ్రమలోని నటీనటులందరికీ పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోని అందమైన భామలందరూ తమ గ్లామర్ తో ఆకట్టుకున్నారు. మరి ఆఫొటోస్ మనం కూడా చూసేద్దాం పదండి!

1 / 6
రష్మిక ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకెళ్తుంది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అయితే మాడ్డాక్ సంస్థ తనకు బాలీవుడ్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన చావాను అందించింది. తర్వాత ఆయుష్మాన్ ఖురానా సరసన హారర్ కామెడీ మూవీలో కనిపించనుంది. ఈ బ్యూటీ ఈ వేడుకలో మెరూన్ డ్రెస్ లో అందంగా కనిపించింది.

2 / 6
Bollywood Party2

Bollywood Party2

3 / 6
అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే డిఫరెంట్ లుక్ లో ఈ పార్టీకి అటెండ్ అయ్యి, అక్కడున్న వారందరినీ తన స్టైల్ తో ఆకర్షించింది. ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

4 / 6
బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ కూడా చాలా అందంగా, లేత గులాబీ రంగు డ్రెస్ లో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 6
Bollywood Party1

Bollywood Party1

6 / 6
కృతి సనన్ ఫేవరెట్ నిర్మాణ సంస్థ  మాడ్డాక్‌. ఎందుకంటే, ఈ బ్యూటీ కి ఈ నిర్మాణ సంస్థ ఎన్నో ఉత్తమ పాత్రలను అందించింది.  అంతే కాకుండా ఈ నిర్మాణ సంస్థలో ఈ అమ్మడు చాలా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.