
చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలుగా హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్, నిత్యా శర్మ ఇలా చాలా మంది ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నారు.

అలాంటి వారిలో తేజస్వి మదివాడ ఒకరు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫెమస్ అయిన తేజస్వి మదివాడ. ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించినా, ఆ తర్వాత సెకెండ్ ఫీమెల్ లీడ్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా కనిపించింది.

బిగ్ బాస్ హౌజ్ లో అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైన తేజస్వి మదివాడ ప్రస్తుతం టీవీ షోలతో బిజీబిజీగా ఉంటోంది. అలాగే పలు సినిమా ఈవెంట్స్ లోనూ సందడి చేస్తోంటోంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అమ్మడు.

ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిత్యం తన లేటెస్ట్ క్రేజీ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటోంది. అయితే ప్రస్తుతం తేజస్వి మదివాడ సినిమాల స్పీడ్ తగ్గిచింది. కొన్ని వెబ్ సిరీస్ ల్లో నటిస్తుంది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. పలు టీవీ షోల్లోనూ పాల్గొంటుంది. నెట్టింట ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్ళ మతులు పోగొడుతున్నాయి. ఓ రేంజ్ లో గ్లామర్ ఒలకబోస్తూ ఫోటోలు పంచుకుంటుంది ఈ అందాల భామ.