Tamannaah Bhatia: ‘జైలర్’ ఆడియో లాంచ్​లో స్పెషల్​ అట్రాక్షన్​గా తమన్నా.. రెడ్‌ డ్రెస్‌లో మెరిసిపోయిన మిల్కీ బ్యూటీ

Updated on: Jul 30, 2023 | 8:04 PM

రజనీకాంత్‌ హీరోగా నటిస్తోన్న జైలర్‌ ఆగస్టు 10న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్​ గ్రాండ్‌గా జరిగింది. సూపర్‌ స్టార్‌ రజనీ, తమన్నాతో పాటు మూవీ యూనిట్‌ సభ్యులందరూ ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు.

1 / 5
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌లో ఉంది. ఓవైపు ఓటీటీల్లో అదరగొడుతూనే సినిమాల్లోనూ సందడి చేస్తుంది. ఇటీవల జీకర్దా, లస్ట్ స్టోరీస్‌ 2లో హాట్‌ గా కనిపించిన తమన్నా ఇప్పుడు జైలర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

2 / 5
 రజనీకాంత్‌ హీరోగా నటిస్తోన్న జైలర్‌ ఆగస్టు 10న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్​ గ్రాండ్‌గా జరిగింది. సూపర్‌ స్టార్‌ రజనీ, తమన్నాతో పాటు మూవీ యూనిట్‌ సభ్యులందరూ ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు.

రజనీకాంత్‌ హీరోగా నటిస్తోన్న జైలర్‌ ఆగస్టు 10న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్​ గ్రాండ్‌గా జరిగింది. సూపర్‌ స్టార్‌ రజనీ, తమన్నాతో పాటు మూవీ యూనిట్‌ సభ్యులందరూ ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు.

3 / 5
ఈ వేడుకలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది తమన్నా. రెడ్‌ డ్రస్‌లో ఆడియో ఫంక్షన్‌కు హాజరై షో స్టాపర్‌గా నిలిచింది. బ్యూటీఫుల్ లుక్ తో పాటు గ్లామర్ మెరుపులతో అందరి చూపు తనపైనే పడలేలా చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

4 / 5
ఇదే ఈవెంట్ లో తన లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ 'కావాలయ్యా' సాంగ్‌కు స్టెప్పులేసి ఆకట్టుకుంది తమన్నా. ఇక జైలర్‌ రిలీజైన మరుసటి రోజే చిరంజీవితో కలిసి సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది తమన్నా.

5 / 5
భోళాశంకర్‌ ఆగస్టు 11నే రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్లు, సాంగ్స్‌, ట్రైలర్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇందులో కీర్తి సురేష్‌, సుశాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.