Tamannaah Bhatia: బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తోన్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఫొటోస్ వైరల్

|

Oct 30, 2023 | 11:16 AM

తమన్నాకు సినిమా అవకాశాలు తగ్గాయా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా గడిపింది తమన్నా. టాలీవుడ్ , కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది ఈ చిన్నది. 

1 / 5
తమన్నాకు సినిమా అవకాశాలు తగ్గాయా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా గడిపింది తమన్నా.

2 / 5
టాలీవుడ్ , కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది ఈ చిన్నది. 

3 / 5
ఇటీవలే అక్కడ బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ లలో నటించి అక్కడి ప్రేక్షకులకు గాలం వేసింది. అలాగే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా భోళాశంకర్ చేసింది. అది కాస్త ఫ్లాప్ అయ్యింది. 

4 / 5
అలాగే కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో చిన్న పాత్రతో పాటు స్పెషల్ రోల్ లో నటించి మెప్పించింది ఈ మిల్కీ బ్యూటీ. 

5 / 5
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉండే తమన్నా.. తాజాగా బ్లాక్ కలర్ చీరలో అందాలు వడ్డిస్తూ ఫోటోలు షేర్ చేసింది తమన్నా. ఈ ఫోటోలు కుర్రకారు మతి పోగొడుతున్నాయి. 