Taapsee Pannu: సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న బార్బీ బొమ్మ తాప్సీ..

|

Nov 27, 2023 | 8:35 PM

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అందాల ముద్దుగుమ్మ తాప్సీ పన్ను. 

1 / 5

2 / 5
ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. అందం అభినయం కలబోసిన ఈ చిన్నది తెలుగులో ఆకట్టుకుంది. 

3 / 5
తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ కు చెక్కేసింది ఈ చిన్నది. అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

4 / 5
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది తాప్సీ పన్ను. అలాగే అక్కడ స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించి మెప్పించింది. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ చిన్నది ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 