
సెలబ్రెటీల వారసుల గురించి సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక చర్చ జరుగుతాయన్న విషయం తెలిసిందే. అలా నెట్టింట హాట్ టాపిక్ అయిన నటి వారసురాలు సుప్రీత సురేఖావాణి.

ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు ఈ బ్యూటీ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సుప్రీతకు నెట్టింట విపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈ అమ్మడు ఫోటోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ అమ్మడు అందాల ఆరబోతలోనూ అదరగొడుతోంది.

ఇక ఈ భామ త్వరలోనే హీరోయిన్ గాను పరిచయం కాబోతుందని తెలుస్తోంది. ఇటీవలే సురేఖ వాణి కూడా ఓ ఇంటర్వ్యూలో తన కూతురి ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది.

తాజాగా సుప్రీతా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫొటోల్లో చీర కట్టులో ఆకట్టుకుంది ఈ క్యూటీ. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.