Pranavi Manukonda: బాలనటిగా అలరించి హీరోయిన్‏గా మెప్పిస్తోన్న తెలుగమ్మాయి.. గ్లామర్ లుక్‏లో కట్టిపడేస్తోన్న ప్రణవి..

Updated on: Jul 30, 2023 | 9:00 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. ఓవైపు చేతినిండా సినిమాలతో శ్రీలీల దూసుకుపోతుండగా.. మరోవైపు వైష్ణవి చైతన్య బేబి సినిమాతో హిట్టు కొట్టింది. తాజాగా మరో చిన్నది కథానాయికగా రాణిస్తోంది. తనే ప్రణవి మానుకొండ.

1 / 8

2 / 8
బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రణవి ఇప్పుడు వెండితెరపై కథానాయికగా అలరిస్తోంది. తాజాగా స్లమ్  డాగ్ హస్బెండ్ సినిమాతో ప్రణవి హీరోయిన్ గా నటించింది.

3 / 8
ఉయ్యాలా జంపాలా సినిమాలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది ఈ హైదరాబాదీ అమ్మాయి ప్రణవి. ఈ సినిమాలో ప్రణవి తెగ ఫేమస్ అయ్యింది.

4 / 8
 ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లోనే కాకుండా.. సీరియల్స్ కూడా చేసింది. ఇక ఆ తర్వాత సీరియల్స్ లో మెయిన్ లీడ్ పాత్రలు పోషించింది. పసుపు కుంకుమ, గంగ మంగ సీరియల్లలో నటించింది.

5 / 8

6 / 8
అప్పట్లో సింగర్ నోయల్ తో కలిసి హస్లర్ సాంగ్ చేసింది. ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఈ సాంగ్ చేశారు.

7 / 8
ప్రస్తుతం స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

8 / 8
 ఈ క్రమంలోనే ప్రణవి లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.