Anushka Shetty: ఏంటి స్వీటీ ఇలా చేస్తున్నావ్..! అనుష్క ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారా 😢..?
ఆమె చర్యలు ఊహాతీతం అంటున్నారు అనుష్క లేటెస్ట్ డెసిషన్ విన్నవారందరూ. సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులో ఆమెకి ఈ ఏడాది ఓ సినిమా విడుదలవుతుంది. వాట్ ఎబౌట్ నెక్స్ట్ ఇయర్ అంటే, ఆల్రెడీ ఫిక్సయిందా అని కనుబొమలు ఎగరేస్తున్నారు స్వీటీ శెట్టి.ఇంతకీ ఏంటా మూవీ? అనుష్క నిర్ణయానికి నెటిజన్లు ఎందుకు ఆశ్చర్యపోతున్నట్టు? చూసేద్దాం రండి. వినే టైము, చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది నీలాంబరి అని..