చెట్లు, బండరాళ్ల మధ్య అందాల భామ.. బీచ్‌లో శ్రీముఖి అరాచకం…

పటాస్ కామెడీ షోతో రాములమ్మగా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ శ్రీముఖి. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తళుక్కుమనే అందంతో, తన వాక్ చాతుర్యంతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఓవైపు సినిమాలు చేస్తూ మరో వైపు షోలు, ప్రీ రిలీజ్ ఈవెంటన్స్ తో బిజీ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ. తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

చెట్లు, బండరాళ్ల మధ్య అందాల భామ.. బీచ్‌లో శ్రీముఖి అరాచకం...
Srimukhi

Updated on: Feb 17, 2025 | 12:55 PM