Sreeleela: బాలయ్యతో కలిసి యాక్షన్ అదరగొట్టేసింది.. ఇక శ్రీలీలకు తిరుగులేనట్లే..

|

Oct 19, 2023 | 9:56 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే స్కంద సినిమాతో అలరించింది. ఇక ఈరోజు (అక్టోబర్ 19న) భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఇందులో కాజల్ కీలకపాత్రలో నటించగా.. బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించింది. అయితే ఇన్నాళ్లు డ్యాన్సులతో ఫిదా చేసింది శ్రీలీల.

1 / 5
 ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే స్కంద సినిమాతో అలరించింది. ఇక ఈరోజు (అక్టోబర్ 19న) భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

2 / 5
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఇందులో కాజల్ కీలకపాత్రలో నటించగా.. బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించింది.

3 / 5
అయితే ఇన్నాళ్లు డ్యాన్సులతో ఫిదా చేసింది శ్రీలీల. ఇక మొన్న స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాట పాడి అలరించింది. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలో యాక్షన్ సీన్లతో అదరగొట్టింది.

4 / 5
సినిమా క్లైమాక్స్ లో బాలయ్యతో కలిసి ఫైట్స్ సీన్స్ చేసింది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేసింది. దీంతో శ్రీలీల టాలెంట్ చూసి అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

5 / 5