
శ్రద్ధా దాస్... తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 20 ఏళ్లుగా సినీరంగంలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటివరకు సరైన బ్రేక్ అందుకోలేదు. అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నప్పటికీ సరైన స్టార్ డమ్ కోసం ఇంకా ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ.

40 ఏళ్లకు చేరువలో ఉన్న ఈ వయ్యారి.. చెక్కు చెదరని గ్లామర్ సొగసులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతున్నారు. దసరా ఫెస్టివల్ సందర్భంగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. చీరకట్టులోమరింత అందంగా కనిపిస్తూ కవ్విస్తుంది ఈ అమ్మడు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళీ భాషలలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటివరకూ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు. అలాగే అటు అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు.

తాజాగా నేవీ బ్లూ కలర్ శారీలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ ఆకట్టుకుంటున్నాయి. సింపుల్ చీరకట్టులో.. స్టైలీష్ గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది ఈ వయ్యారి. తెలుగులో మంచి సినిమా అవకాశాలే అందుకుంది. విభిన్న పాత్రలలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది.

కానీ ఇప్పటివరకు ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. మరోవైపు నెట్టింట గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. ఈ వయ్యారి. కథానాయికగా, స్పెషల్ పాటలతో అలరిస్తుంది ఈ సుందరి.