Shivathmika Rajashekar: బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్‌లో బీభత్సం.. శివాత్మిక లేటెస్ట్ పిక్స్

|

Nov 27, 2023 | 8:27 PM

స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది శివాత్మిక రాజశేఖర్. ఆతర్వాత వరుస సినిమాలు అందుకుంది. 

1 / 5
స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది . 

2 / 5
తొలి సినిమాతోనే నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది శివాత్మిక రాజశేఖర్. ఆతర్వాత వరుస సినిమాలు అందుకుంది. 

3 / 5
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది శివాత్మిక రాజశేఖర్. తమిళ్ లో రెండు సినిమాలు చేసి మెప్పించింది శివాత్మిక రాజశేఖర్. 

4 / 5
చివరిగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ను అలరించింది శివాత్మిక రాజశేఖర్. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటుంది ఈ చిన్నది. 

5 / 5
తాజాగా శివాత్మిక బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసింది. అందాలు ఆరబోస్తూ మిర్రర్ ఫోటోలను పంచుకుంది ఈ బ్యూటీ.  