Shivathmika Rajashekar: చీరకట్టులో చిలకమ్మలా మెరిసిన శివాత్మిక.. ఫిదా అవుతున్న నెటిజన్స్

Updated on: Sep 17, 2025 | 2:15 PM

సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన శివాత్మిక.. 2019లో దొరసాని సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. దొరసాని తర్వాత తమిళంలో రెండు సినిమాల్లో నటించింది.

1 / 5

2 / 5
కొన్నాళ్లు టాలీవుడ్ నుంచి గ్యాప్ తీసుకున్న ఆమె.. 2022లో పంచతంత్రం, 2023లో రంగమార్తండ సినిమాల్లో మెరిసింది. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. కొన్నాళ్లుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

3 / 5
మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.  తనకు ఇన్ స్టాలో సరైన ఫాలోవర్స్ లేకపోవడంతో సినిమాల నుంచి తప్పించారని.. మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కొందరికి అవకాశాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది.

4 / 5
ప్రస్తుతం ఏ మేనేజర్, లేదా ఏజెంట్ ను కలిసినా సరే ఇన్ స్టాలో ఫాలోవర్స్ ను పెంచుకోమంటున్నారని చెప్పుకొచ్చింది. కానీ తాను ఒక నటి అని కంటెంట్ క్రియేట్ చేయడం తన పనికాదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శివాత్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

5 / 5
ఇక ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో కత్తిలాంటి ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.