అబ్బా..! ఏం అందం గురూ..!! ఈ సీరియల్ భామను చూస్తే సినిమా హీరోయిన్స్ కుళ్ళుకుంటారేమో..

Updated on: May 07, 2026 | 9:09 PM

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్స్ తో పాటు సీరియల్ నటీమణులకు కూడా నెట్టింట యమా క్రేజ్ ఉంటుంది. అలాగే సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

1 / 5
సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్స్ తో పాటు సీరియల్ నటీమణులకు కూడా నెట్టింట యమా క్రేజ్ ఉంటుంది. అలాగే సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది సీరియల్ యాక్టర్స్‌కు కూడా అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి.

2 / 5
సీరియల్ నటీమణులు సినిమా హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఓ రేంజ్ లో అందాలతో కట్టిపడేస్తున్నారు సీరియల్ బ్యూటీ. అలాగే హీరోయిన్స్ కు మించి గ్లామర్ తోనూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఓ సీరియల్ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆ బ్యూటీ తన అందం కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఆమె గ్లామర్ ను కుర్రాళ్లకు కవితలతో తెగ పొగిడేస్తున్నారు. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరు.? ఆమె చేసిన మాయ ఏంటో ఒక్కసారి చూద్దాం.. 

3 / 5
సీరియల్స్ తో తన నటనతో.. సోషల్ మీడియాలో తన అందంతో ఆకట్టుకుంటున్న బ్యూటీస్ లో ఈ భామ ఒకరు.సీరియల్స్ లో బెస్ట్ సీరియల్ గా నిలిచిన వాటిలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ సీరియల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ లో నటించిన నటీనటులు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

4 / 5
ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించారు. వారిలో ఇక ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఆ పాత్రలో మొదట్లో.. హమీదా ఖాతూన్ నటించింది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో నటి వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న పాత్రలో రూప ముగ్గల్ల నటిస్తుంది. ఈ చిన్నది ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది.

5 / 5
ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు తన గ్లామర్ తో కవ్విస్తుంది. చీరకట్టులో కూడా తన అందంతో కుర్రాళ్ళ మనసు దోచేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని రీల్స్ ,ఫోటోలు షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  నెటిజన్స్ ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us