
సినిమాలతో పాటు సీరియల్స్ కు కూడా మన దగ్గర భారీ క్రేజ్ ఉంటుంది. సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా సీరియల్స్ కూడా దూసుకుపోతున్నాయి. అంతే కాదు అందులో నటించే నటీనటులు కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా సీరియల్ భామలకు బయట మంచి ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఈ భామలు.

తమ అందాలతో హీరోయిన్స్‌ను మించి క్రేజ్ తెచ్చుకున్న భామల్లో ఈ అమ్మడు ఒకరు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిన్నది.. తన అందంతో నెట్టింట రచ్చ చేస్తుంది. హీరోయిన్స్ కు మించి గ్లామర్ షోతో కట్టిపడేస్తుంది ఈ అమ్మడు. చాలా మంది ఈ చిన్నదాని అందానికి ఫిదా అవుతున్నారు. హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని వయ్యారం ఆమెది.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆమె ఎవరో కాదు సీరియల్ లో తల్లిపాత్రల్లో నటించిన ఆమె సోషల్ మీడియాలో చేసే అరాచకం అంతా ఇంతా కాదు.. ఆమె ఎవరో కాదు జ్యోతి పూర్వజ్. సీరియల్లో చీరకట్టులో ఎంతో పద్దతిగా, హుందాతనంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మోడ్రన్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరు అనుకుంటున్నారు.

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందులో తనదైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత సీరియల్ నుంచి తప్పుకుంది. సీరియల్‌ల్లో పద్దతిగా నటించిన జ్యోతి పూర్వజ్ నెట్టింట తన అందంతో మెప్పిస్తుంది. హాట్ హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తుంది జోతిరాయ్.

అమ్మబాబోయ్ ఇంతందం పెట్టుకొని సీరియల్స్ లో నటించడం ఏంటండీ..? హీరోయిన్స్ కూడా పనికి రారు మీ ముందు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా హీరోయిన్స్ ఏమాత్రం తీసిపోని అందంతో మతి పోగొడుతుంది జోతిరాయ్. అమ్మడి ఫోటోలు అదరగొడుతున్నాయి. అందాల ఆరబోతలోనూ ఏమాత్రం మొహమాట పడటం లేదు ఈ బ్యూటీ.