Aishwarya Rajesh: లుక్కు మార్చేసిన భాగ్యం.. కిరాక్ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్

Updated on: Feb 19, 2025 | 1:37 PM

తమిళ్ లో పలు సినిమాలు చేసిన ఐశ్వర్య అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో ఈ ముద్దుగుమ్మ చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. ఇక తెలుగులో ఈ అమ్మడు మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్‌ జగదీష్‌, రిపబ్లిక్‌, డ్రైవర్ జమున సినిమాలు చేసింది. 

1 / 5
కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల చందమామ ఐశ్వర్య రాజేష్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తుంది ఈ చిన్నది. 

2 / 5
తమిళ్ లో పలు సినిమాలు చేసిన ఐశ్వర్య అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో ఈ ముద్దుగుమ్మ చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. ఇక తెలుగులో ఈ అమ్మడు మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్‌ జగదీష్‌, రిపబ్లిక్‌, డ్రైవర్ జమున సినిమాలు చేసింది. 

తమిళ్ లో పలు సినిమాలు చేసిన ఐశ్వర్య అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో ఈ ముద్దుగుమ్మ చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. ఇక తెలుగులో ఈ అమ్మడు మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్‌ జగదీష్‌, రిపబ్లిక్‌, డ్రైవర్ జమున సినిమాలు చేసింది. 

3 / 5
ఇక తెలుగులో రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఐశ్వర్య రాజేష్ పేరు మారుమ్రోగింది. ఇప్పుడు ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. 

4 / 5
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ భార్యగా అద్భుతంగా నటించి మెప్పించింది ఐశ్వర్య. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. 

5 / 5
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య ఫోటోలు షేర్ చేసింది ఐశ్వర్య రాజేష్. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. భాగ్యం లుక్ మార్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 