Puneeth Rajkumar Death: చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి పవర్ స్టార్‌గా పునీత్ ప్రయాణం.. కన్నడనాట అంతులేని అభిమానులు అప్పు సొంతం..

|

Oct 29, 2021 | 5:13 PM

కన్నడలో స్టార్స్‌గా రాణించిన హీరోలలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

1 / 11
కన్నడలో స్టార్స్ గా రాణించిన హీరోలలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

2 / 11
చేసింది 29 సినిమాలే.. కానీ అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్. అభిమానులు ఆయనను ముద్దుగా అప్పు అను పిలుచుకుంటారు. 

3 / 11
పునీత్ హఠాన్మరణం యావత్ సినీలోకాన్ని విషాదంలోకి నెట్టింది.

4 / 11
జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో పునీత్ కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను విక్రమ్ హాస్పటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ పునీత్ తుది శ్వాస విడిచారు. పునీత్ మరణాన్ని వైద్యులు ప్రకటించడంతో అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు 

5 / 11
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్. 

6 / 11
పునీత్ రాజ్‌కుమార్ 17 మార్చి 1975న జన్మించారు. నటుడు, నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, నిర్మాత ఇలా తన ప్రతిభను చాటుకున్నాడు పునీత్.

7 / 11
బాలనటుడిగా పలు సినిమాలో నటించి ఆకట్టుకున్నారు పునీత్ రాజ్ కుమార్. నటుడిగానే కాదు సింగర్ గాను తన ప్రతిభను చాటుకున్నారు  పునీత్. 

8 / 11
  చైల్డ్ ఆర్టిస్ట్‌గా 12 సినిమాల్లో నటించారు ;పునీత్.. ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.

9 / 11
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, పార్వతమ్మకు ఐదుగురు సంతానం వీరిలో పునీత్ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడు

10 / 11
డిసెంబర్‌ 1,1999లో అశ్విని రేవంత్‌ను పెళ్ళి చేసుకున్నారు పునీత్‌ రాజ్‌ కుమార్‌.

11 / 11
పునీత్ రాజ్ కుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు దృతి, వందిత.