Samyuktha: చందమామ అందం, హంస సోయగం కలిస్తే ఈమె రూపం.. సంయుక్త పిక్స్ అదుర్స్..
సంయుక్త ప్రధానంగా మలయాళం, తెలుగు, తమిళ చిత్రాలలో కనిపించే భారతీయ నటి. ఆమె తొలిసారిగా మలయాళ చిత్రం పాప్‌కార్న్ లో నటించింది. అప్పటి నుండి ఆమె కల్కి, ఎడక్కాడ్ బెటాలియన్ , భీమ్లా నాయక్ , బింబిసార, గాలిపాట 2, సార్, విరూపాక్ష వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలలో కనిపించింది. తాజాగా సోషల్ మీడియా వేదిక కొన్ని ఫోటోలను షేర్ చేసి కుర్రాళ్లను ఫిదా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.