Phani CH |
Feb 08, 2023 | 1:39 PM
సమతా కుంభ్ 2023 బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సమతా క్షేత్రం.. జై శ్రీమన్నారాయణ మంత్రోచ్ఛరణతో మార్మోగుతోంది. రోజుకో విశేష మహోత్సవం.. విశేష పూజలు.. గరుడ సేవలు చూసి తరిస్తున్నారు భక్తులు.