Samantha : మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సమంత.. ఈసారి లగ్జరీగానే ప్లాన్ చేసిందిగా..

Updated on: Jul 19, 2025 | 3:42 PM

చాలా కాలం తర్వాత సమంత ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంటుంది. ఇటీవలే నిర్మాతగా శుభం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన శుభం.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు సామ్ మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినట్లుగా సమాచారం. ఇంతకీ అదెంటో తెలుసా.. ?

1 / 5
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు కొన్ని రోజులుగా వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల గురించి కాకుండా నిత్యం డేటింగ్ వార్తలతో ట్రెండింగ్ లో ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు దాటినప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తెలుగు, తమిళంలో భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

2 / 5
కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే శుభం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన శుభం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు సామ్ ఇఫ్పుడిప్పుడే పలు ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లు సమాచారం.

3 / 5
ఇదంతా పక్కన పెడితే కథానాయికగా, నిర్మాతగా రాణిస్తున్న సామ్.. ఇప్పుడు వ్యాపారరంగంలోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే సాకి పేరుతో దుస్తుల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టింది సామ్. ఇక ఇప్పుడు మరో కొత్త బిజినెస్ ప్లాన్ చేసిందట. ఇంతకీ సామ్ చేయబోతే న్యూ బిజినెస్ ఏంటో తెలుసుకుందామా.

4 / 5
లేటేస్ట్ సమాచారం ప్రకారం సమంత ఇప్పుడు లగ్జరీ పెర్ ఫ్యూమ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన కాన్సెప్ట్ నుంచి బ్రాండింగ్ వరకు అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటుందట. ప్రొడక్ట్ రెడీ అయ్యాక తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారి మార్కెటింగ్ సైతం చేయాలని భావిస్తుందట.

5 / 5
సినిమాలతోపాటు ఇకపై వ్యాపారాలపై సైతం సామ్ ఫోకస్ చేయాలని భావిస్తుందట. ఇక సామ్  ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.