Samantha: బర్త్‌ డే వేడుకల్లో సమంత.. స్టైలిష్‌ డ్రెస్‌లో కనువిందు చేసిన అందాల తార

|

May 06, 2023 | 4:42 PM

హీరో వరుణ్‌ ధావన్‌, సిటాడెల్‌ సృష్టికర్తలు రాజ్, డీకేలతో పాటు చిత్రబృందమంతా ఈ వేడుకల్లో సందడి చేసింది. తాజాగా ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది సామ్. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

1 / 5
స్టార్‌ హీరోయిన్ సమంత ఇటీవల తన పుట్టినరోజును జరుపుకొంది.  పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు.

2 / 5
కాగా తన బర్త్‌డే రోజున ఎలాంటి పార్టీలు, ఈవెంట్లలో కనిపించలేదు సామ్‌.  అయితే తన లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ సెట్‌లో ఆమె పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరిగాయి.

3 / 5
హీరో వరుణ్‌ ధావన్‌, సిటాడెల్‌ సృష్టికర్తలు రాజ్, డీకేలతో పాటు చిత్రబృందమంతా ఈ వేడుకల్లో సందడి చేసింది. తాజాగా ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది సామ్. ప్రస్తుతం ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

4 / 5
ఈ సందర్భంగా నైట్‌ డ్రెస్సులో సామ్ కేక్‌ కట్‌ చేస్తోన్న ఫొటోస్‌ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సమంత కీలక పాత్రలో వచ్చిన శాకుంతలం ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే.

5 / 5
గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరెక్కిన ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె ఆశలన్నీ సిటాడెల్ సిరీస్‌తో పాటు విజయ్‌ దేవరకొండ ఖుషి సినిమాపైనే ఉన్నాయి.