Rajeev Rayala |
Nov 20, 2023 | 10:33 PM
సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ చిన్నది. దబాంగ్ 3 సినిమాతో హీరోయిన్ గా మారింది ఈ చిన్నది
తెలుగులో గని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఆతర్వాత అక్కినేని అఖిల్ సరసన హీరోయిన్ గా ఏజెంట్ సినిమాలో నటించింది ఈ సినిమా కూడా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
రీసెంట్ కాగ్ రామ్ హీరోగా నటించిన స్కంద సినిమాలో మెరిసింది ఈ చిన్నది ఈ సినిమా కూడా డైజెస్టర్ టాక్ ను తెచ్చుకుంది.
ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఈ అమ్మడి లేటేస్ట్ స్టన్నింగ్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.