
తాజాగా విడుదలైన రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా మెరిసింది ముద్దుగుమ్మ మంజ్రేకర్.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

సయీ మంజ్రేకర్ మొట్టమొదట వరుణ్ తేజ్ గని, అడివి శేష్ మేజర్ సినిమాల్లో హీరోయిన్ మెరిసి మంచి పేరును సంపాదించుకుంది.

అయితే ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ కి అంతగా గుర్తింపు లభించలేదనే చెప్పాలి.. కానీ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ట్రీట్ తో కుర్రకారును మంత్ర ముగ్ధులను చేస్తుంటుంది ఈ చిన్నది.

మతి పోగొట్టే స్ట్రక్చర్ తో కవ్విస్తున్న ఈ ముద్దుగుమ్మకు మంచి కమర్షియల్ హిట్ పడితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అని చెప్పడం లో సందేహం లేదు. బాలీవుడ్ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సయీ మంజ్రేకర్.

తాజాగా సయీ మంజ్రేకర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ వైరల్ గ మారాయి. అందాలతో మాయ చేస్తూ ఇచ్చిన ఫోజులు చూస్తే అదరహో అనాల్సిందే.