Rukshar Dhillon: ఈ సొగసరి సోయగాలతో కుర్రాళ్ళ గుండెలకు గాలాలు వేస్తున్న రుక్సార్

Updated on: Dec 27, 2023 | 9:30 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ రుక్సార్ ధిల్లన్. అంతకు ముందు ఆకతాయి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ సినిమాలో నటించి మెప్పించింది రుక్సార్ ధిల్లన్. 

1 / 5
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ రుక్సార్ ధిల్లన్.

2 / 5
అంతకు ముందు ఆకతాయి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ సినిమాలో నటించి మెప్పించింది రుక్సార్ ధిల్లన్. 

3 / 5
ఇటీవలే అశోకవనంలో అర్జున కల్యాణం, స్పార్క్ సినిమాల్లో నటించి మెప్పించింది ఏ అందాల భామ. అయితే ఈ చిన్నది సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయింది. 

4 / 5
అందం అభినయం ఉన్న ఈ చిన్నదని పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు మాత్రం అందుకోలేకపోతోంది రుక్సార్ ధిల్లన్. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 