Rukshar Dhillon: రుక్సార్ ధిల్లాన్ కిల్లింగ్ లుక్స్.. వయ్యారాల సిన్నదాన్ని ఇట్టా చూస్తే అగిపోవాల్సిందే కుర్రాళ్ల హృదయాలు

| Edited By: Ravi Kiran

Jul 30, 2023 | 12:21 AM

2016లో కన్నడ సినిమా రన్ ఆంటోని చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తెలుగుతోపాటు పలు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది రుక్సార్. రుక్సార్ ధిల్లాన్ తెలుగులో అల్లు శిరీష్ 'ABCD' లో నటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు నాని హీరోగా వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం'లో కూడ మెరిసింది

1 / 8
ఇంటర్నెట్‌లో హాట్ హాట్ పోజులిస్తూ.. కుర్రకారులో హీట్ పెంచుతోంది రుక్సార్ ధిల్లాన్.

2 / 8
 లండన్‌లో పుట్టి.. గోవాలో పెరిగిన ఈ భామ.. తన తొలి చిత్రం 'రన్ అంటోనీ' ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

3 / 8
కన్నడంలో చేసిన 'రన్ అంటోనీ'.. రుక్సార్ ధిల్లాన్ మొదటి చిత్రం. ఇది 2016లో విడుదలైంది.

4 / 8
ఆ తర్వాత 2017లో 'ఆకతాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. దీనిలో ఆశిష్ రాజ్ హీరోగా నటించాడు.

5 / 8
నాని హీరోగా వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం'.. రుక్సార్ కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది.

6 / 8
అనంతరం అల్లు శిరీష్ 'ABCD' మూవీలో నటనకు గానూ రుక్సార్ ధిల్లాన్ మంచి మార్కులు కొట్టేసింది.

7 / 8
రుక్సార్ బీ-టౌన్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెండు చిత్రాలు చేసింది.

8 / 8
ఇక అశోకవనంలో అర్జున కళ్యాణంలో రుక్సార్ ధిల్లాన్ ఓ కీలక పాత్రలో కనిపించింది.