Ritu Varma: గ్లామర్ గేట్లు ఎత్తేసిన తెలుగమ్మాయి.. రీతూ వర్మ అదరగొట్టేసిందిగా..

Updated on: Sep 18, 2025 | 1:48 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్న హీరోయిన్లలో రీతూ వర్మ ఒకరు. ఈముద్దుగుమ్మ అచ్చతెలుగమ్మాయి.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది. ఆమె నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. మొన్నామధ్య మజాకా సినిమాతో మరో విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా ఆఫర్స్ రావడం లేదు.

1 / 5
టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్న హీరోయిన్లలో రీతూ వర్మ ఒకరు. ఈముద్దుగుమ్మ అచ్చతెలుగమ్మాయి.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది. ఆమె నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి.

2 / 5
మొన్నామధ్య మజాకా సినిమాతో మరో విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా ఆఫర్స్ రావడం లేదు. మజాకా సినిమా తర్వాత సైలెంట్ అయ్యింది ఈ అమ్మడు. ఆ మధ్య ఓ వెబ్ సిరీస్ చేసింది. కానీ అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

3 / 5
యాక్షన్, కామెడీ సినిమాలు చేస్తూ అలరించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటివరకు అగ్ర హీరోల సరసన ఛాన్స్ రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తుంది.  వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటున్న ఈ బ్యూటీకి.. ఇప్పటివరకు కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు మాత్రం రాలేదు.

4 / 5
చిన్న, మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తుంది. ఇప్పటికే నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది రీతూ వర్మ. కానీ కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ చేస్తుంది.

5 / 5
రీసెంట్ గా గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది రీతూ.. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.