Ritika Singh: ఫాన్స్ మతి పోగొడుతున్న రితికా సింగ్ లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్…
రితికా సింగ్.. మూడేళ్ల కింద గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ. సాలా ఖడూస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. జాతీయ అవార్డు సొంతం చేసుకున్న రితికా సింగ్ లేటెస్ట్ ఫొటోస్..