క్యూట్ నెస్‌తో చంపేస్తున్న నేషనల్ క్రష్.. చుడీధార్‌లో ఎంత బాగుందో

Updated on: Oct 19, 2025 | 8:51 PM

అందాల ముద్దుగుమ్మ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది తన నటన అందంతో ఎంతో మందిని దోచుకుంది. తాజాగా ఈ అమ్మడు చుడీదార్‌లో చూడ చక్కగా కనిపించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ చూసెయ్యండి.

1 / 5
అందాల ముద్దుగుమ్మ, నేషనల్ క్రష్ రష్మిక గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఛలో సినిమాతో తెలుగు చిన్న పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ కన్నడ బ్యూటీ తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంది.

2 / 5
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ మూవీలో ఈ బ్యూటీ నటనకు, అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

3 / 5
తర్వాత వరసగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు అందుకుంటూ, స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతుంది. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ థామా చిత్రంతో తన అభిమానుల ముందుకు రానున్నది.

4 / 5
అక్టోబర్ 21 దీపావళి పండుగ రోజున ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్న ఈ చిన్నది, తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో చుడీధార్‌లో కనిపించి, అందరినీ ఆకట్టుకుంది. అందులో ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు.

5 / 5
Rasmika4

Rasmika4