స్టైలిష్ లుక్‌లో రష్మీ గౌతమ్.. ఎంత బాగుందంటే..

|

Feb 09, 2025 | 11:46 PM

యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్‌ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి గౌతమ్ మంచి ఫ్యాన్ బేస్ సొతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇటు సినిమాలతో పాటు ఇటు షోలు చేస్తూ బాగానే సంపాదించుకుంటోంది.

1 / 5
డబ్బులతో పాటు ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్న ఈమెకు సుడిగాలి సుధీర్ కు చాలా ఏళ్ల పాటు లవ్ ట్రాక్ వేయగా.. అంతా వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అనుకున్నారు.కానీ చివరకు వారు షోలో భాగంగా చేశారని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యారు.

2 / 5
 అయినా కానీ ఇప్పటికీ వీరిద్దరు వివాహం చేసుకుంటే బాగుండు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వీరిద్దరు కలిసి ఏ షో చేసినా సరే అది బ్లాక బస్టర్ అవ్వాల్సిందే.

3 / 5
అయితే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గ ఉంటూ తనహాట్ అంట క్యూట్ ఫొటోస్‌తో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటది.

4 / 5
తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన రష్మీ గౌతమ్ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు.

5 / 5
తన హాట్ హాట్ లుక్స్ గ్లామర్‌తో కుర్రకారును మాయ చేస్తుంది ఈ బ్యూటీ ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.