హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన ఫోటోలు, వీడియోలతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ బ్యాక్‌లెస్ బ్లౌజ్, ఆకట్టుకునే చీరలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ 'షైన్... రిపీట్...' అని క్యాప్షన్ పెట్టింది రకుల్.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కొత్త లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్, గ్లామరస్ లుక్స్‌తో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది.ఈ బ్యూటీ తన సినిమాలతో పాటు.. వ్యక్తి గత విషయాలను కూడా పంచుకుంటుంది.
సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉండటానికి రకుల్ తన ఫోటోలు, వీడియోలను తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రకుల్ ఫోటోలకు ఫ్యాన్స్ లైక్స్ , కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.