Raashi Khanna New Pics: గోల్డ్ కలర్‌లో మెరిసిన రాశి ఖన్నా.. చూస్తే కుర్రాళ్లు మతులు పోయినట్లే.!

|

Mar 20, 2021 | 7:27 PM

ఊహలు గుసగుసలాడే సినిమాతో రాశిఖన్నా తెలుగు నాటి ఎంతోమంది అభిమానులు దగ్గరైంది. సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతీ రోజూ పండగే...

1 / 5
ఊహలు గుసగుసలాడే సినిమాతో రాశిఖన్నా తెలుగు నాటి ఎంతోమంది అభిమానులు దగ్గరైంది.  (Credits: Raashi Khanna/Instagram)

2 / 5
సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతీ రోజూ పండగే సినిమాలతో పలు హిట్స్ సాధించింది ఈ అందాల ముద్దుగుమ్మ.  (Credits: Raashi Khanna/Instagram)

3 / 5
రాశి ఖన్నా ఆఖరి చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.  (Credits: Raashi Khanna/Instagram)

4 / 5
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటూ.. తన అందాలతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది ఈ అందాల భామ.  (Credits: Raashi Khanna/Instagram)

5 / 5
ప్రస్తుతం గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' అనే మూవీలో రాశి ఖన్నా నటిస్తోంది. దీనికి మారుతి దర్శకుడు.  (Credits: Raashi Khanna/Instagram)