ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిన ఫొటోస్!

Updated on: Feb 07, 2026 | 9:07 PM

అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకొన్న ఈ చిన్నది తన అంద చందాలతో ఎంతో మందిని మాయ చేసింది. ఇక తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5
Rashi Kanna 2

Rashi Kanna 2

2 / 5
ముఖ్యంగా జోరు మూవీతో తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. నటన , అందంతోనే కాకుండా ఈ బ్యూటీ తన గానంతో కూడా తెలుగు అభిమానులను ఆకట్టుకుంది. పలు సినిమాల్లో ఈ  బ్యూటీనే స్వయంగా పాటలు పాడింది.

3 / 5
తెలుగులో చాలా మంది స్టార్  హీరోల సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ, రీసెంట్‌గా హీరో జొన్నల గడ్డ సరసన తెలుసు కదా మూవీలో నటించి మెప్పించింది. కానీ ఈ మూవీ అంతగా హిట్ అవ్వాలేదనే చెప్పాలి. తెలుగులో ఒకప్పుడు వరసగా సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

4 / 5
కానీ ఈ బ్యూటీ చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లా్ప్ అవ్వడంతో, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చక్కేసి అక్కడ వరసగా సినిమాలు చేసింది. అంతే కాకుండా తెలుగులో వచ్చిన అవకాశాలు కూడా వదులుకోకుండా, సినిమాలు చేస్తూ వచ్చింది. సినిమాల్లో నటన పరంగానే కాకుండా, ఐటమ్ సాంగ్స్ చేస్తూ కూడా అభిమానులను మెప్పించింది.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది , తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుంతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.