Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టిన రోజు స్పెషల్.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన కూతురు పవిత్ర

Updated on: Sep 28, 2026 | 10:30 PM

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చకున్న పూరీ జ‌గ‌న్నాథ్ పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 28). ఈ సందర్భంగా ఆయ‌న కూతురు ప‌విత్ర పూరీ సోష‌ల్ మీడియా వేదిక‌గా డైరెక్టర్ కు బర్త్ డే విషెస్ చెప్పింది. ఇదే సందర్భంగా వివిధ సందర్భాల్లో కలిసి దిగిన కొన్ని ఫొటోలను కూడా నెట్టింట షేర్ చేసింది.

1 / 6
 డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అన్న పదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారాయన. ముఖ్యంగా ఆయన సినిమాల్లో హీరోలను చూపించే తీరు నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది.

2 / 6
 ఈ కారణంగానే స్టార్ హీరోల దగ్గరి నుంచి యంగ్ హీరోల వరకు ఒక్కసారైనా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. బద్రి మొదలుకుని టెంపర్ వరకు పూరి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.

3 / 6
 ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్నా ఓ తమిళ అమ్మాయి, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, నేనింతే, గోలిమార్, బిజినెస్ మ్యాన్, ఇద్దరమ్మాయిలతో టెంపర్.. ఇలా ఎన్నో హిట్ సినిమాలు పూరి ఖాతాలో ఉన్నాయి.

4 / 6
 అయితే గత కొన్నేళ్లుగా పూరీకి సాలిడ్ హిట్ పడడం లేదు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి స్లమ్ డాగ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడీ డ్యాషింగ్ డైరెక్టర్.

5 / 6
 దిలా ఉంటే సోమవారం (సెప్టెంబర్ 28) పూరి జగన్నాథ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు.

6 / 6
 ఇక పూరీ కూతురు పవిత్ర కూడా సోషల్ మీడియా వేదికగా తన తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పింది.  ఇదే క్రమంలో వివిధ సందర్భాల్లో తన తండ్రితో కలిసున్న పలు త్రో బ్యాక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us