Priyanka Mohan: చీరకట్టుకే వన్నె తెచ్చే వయ్యారి భామ ప్రియాంక మోహన్.. లేటెస్ట్ పిక్స్

Updated on: Nov 12, 2023 | 4:49 PM

చూడచక్కని రూపం ఆకట్టుకునే అభినయం ఉన్న భామ ప్రియాంక అరుళ్ మోహన్. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆతర్వాత తెలుగులో శర్వానంద్ సరసన శ్రీకారం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోవడంతో తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. 

1 / 5
చూడచక్కని రూపం ఆకట్టుకునే అభినయం ఉన్న భామ ప్రియాంక అరుళ్ మోహన్. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. 

2 / 5
ఆతర్వాత తెలుగులో శర్వానంద్ సరసన శ్రీకారం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోవడంతో తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. 

3 / 5
తమిళ్ లో ఈ భామకు మంచి అవకాశాలు వచ్చాయి. అక్కడ శివ కార్తికేయన్ తో కలిసి రెండు సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి.

4 / 5
అలాగే స్టార్ హీరో సూర్య సరసన కూడా నటించింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు తిరిగి తెలుగులో అవకాశాలు అందుకుంటుంది ప్రియాంక. 

5 / 5
మరోసారి నాని సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ప్రియాంక. ఇక ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. చీరకట్టులో చందమామలా ఉంటుంది ప్రియాంక. 