2 / 5
ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో కోలీవుడ్ లో బిజీ అయ్యింది. అక్కడ సూర్య నటించి ఈటీ సినిమాలో, శివ కార్తికేయన్ జోడిగా డాక్టర్, డాన్ చిత్రాల్లో మెరిసింది. దీంతో ఈ బ్యూటికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.