నడుము అందాలతో మాయ చేస్తున్న బ్యూటీ.. క్యూట్ ఫొటోస్ వైరల్

Updated on: Apr 25, 2025 | 6:39 PM

అందాల ముద్దుగుమ్మ ప్రియ ప్రకాశ్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ అమ్మడు ఎప్పుడూ తన గ్లామర్ తో కుర్రారుకు అందాల విందు ఇస్తుంటుంది ఈ అందాల చిన్నది. తాజాగా చీరలో తన అందంతో కుర్రకారును మాయ చేస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5
ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో కన్నుకొట్టి విపరీతంగా ఫేమస్ అయ్యింది.డెబ్యూ సినిమాలతో పాపులర్ అవ్వడంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే మరో వైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.

2 / 5
తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ చీరకట్టులో ఉన్న పలు ఫొటోలను షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ చూడటానికి చాలా అందంగా, అద్భుతంగా ఉంది.ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టంటో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ అందాల తారా మళయాలంలో పలు సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది.

3 / 5
అంతే కాకుండా తెలుగులో నితిన్ హీరోగా నటించిన  చెక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు.

4 / 5
అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి బ్రూ సినిమాలో చేసింది. తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ మంచి గుర్తింపు మాత్రం సొంతం చేసుకోలేకపోయింది ఈ చిన్నది

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ కాస్త టైమ్ దొరికితే చాలు తన హాట్ హాట్ ఫొటో షూట్ తో కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరలో తన అందచందాలతో యువతను తన వైపుకు లాక్కుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.