Pranitha Subhash: కుందనపు బొమ్మగా ముస్తాబైన బాపుగారి బొమ్మ.. ప్రణీత లేటెస్ట్‌ ఫొటోస్‌ చూశారా?

Updated on: Jun 21, 2023 | 9:51 AM

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న ప్రణితా సుభాష్ తన కూతురు సంరక్షణలో బిజీగా ఉంటోంది. తన గారాల పట్టికి అర్నా అని పేరు పెట్టుకుందామె.

1 / 5

2 / 5
ప్రణిత సుభాష్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్‌ ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోల్లో ఆమె ట్రెడిషనల్ లుక్‌లో ఎంతో అందంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.

3 / 5
2022లో ప్రణీత కొత్త సినిమా ఏదీ విడుదల కాలేదు. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

4 / 5
ప్రణీత 2010లో వచ్చిన ‘పోర్కీ’ సినిమాతో  వెండితెరకు పరిచయమైంది. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

5 / 5
మే 2021 లో, ప్రణిత వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. ఆమె 2022లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.