Pooja Hegde Photos: క్యూట్ క్యూట్ లుక్స్ తో కుర్రాకారును కట్టిపడేస్తున్న బుట్టబొమ్మ… ఎట్రాక్ట్ చేస్తున్న ‘పూజా హెగ్డే’..(ఫొటోస్)
‘ఒకలైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. అనతిల కాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకుందీ చిన్నది. నటించిన తక్కువ సినిమాలే అయినా ఎక్కడలేని క్రేజ్‌ను సంపాదించుకున్న పూజా..