
సీనియర్ నటిసురేఖ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నటికి సుప్రిత అనే కూతురు కూడా ఉంది. వీరిద్దరు కలిసి ఎన్నో పార్టీలు ఎంజాయ్ చేస్తారు. అంతే కాకుండా దానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు.

దీంతో సురేఖ వాణి కూతురుగా సుప్రిత కూడా తెలుగు అభిమానులకు పరిచయమైంది. అంతే కాకుండా ఈ బ్యూటీ కూడా త్వరలో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

ఇక సుప్రిత ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అందం, గ్లామర్ తో రచ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మకు కూడా స్టార్ హీరోయిన్ల రేంజ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. వరసగా రీల్స్, ఫొటో షూట్స్ తో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది ఈ ముద్దుగ్మ.

ఇక తాజాగా ఈ అమ్మడు బీచ్ లో ఎంజాయ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్ లో తన అందాలను ఒలుకబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

ఆ వెన్నెలను చూస్తూ.. తన అందాలతో మాయ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓలుక్ వయండి.