The Raja Saab: ప్రభాస్ అంటే కోట్లలో కాసుల వర్షం.. కానీ రాజా సాబ్‌ను ఎందుకు తక్కువ చేస్తున్నారా.!

| Edited By: Ram Naramaneni

Aug 11, 2024 | 10:08 PM

రాజా సాబ్‌ను కావాలనే తక్కువ అంచనాలతో తీసుకొస్తున్నారా..? ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాను కావాలనే తక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారా..? అండర్ డాగ్‌గా ఉండటం రాజా సాబ్‌కు మంచిదేనా.? వీటిపై డైరెక్టర్ మారుతి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నిర్మాత టివి విశ్వప్రసాద్ సైతం సమాధానమిచ్చారు. మరి రాజా సాబ్‌పై ఆయనేం అన్నారు.? ప్రభాస్ సినిమా అంటేనే వందల కోట్లు.. వేల కోట్లు అని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు.

1 / 8
రాజా సాబ్‌ను కావాలనే తక్కువ అంచనాలతో తీసుకొస్తున్నారా..? ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాను కావాలనే తక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారా..? అండర్ డాగ్‌గా ఉండటం రాజా సాబ్‌కు మంచిదేనా..? వీటిపై డైరెక్టర్ మారుతి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

2 / 8
ఇప్పుడు నిర్మాత టివి విశ్వప్రసాద్ సైతం సమాధానమిచ్చారు. మరి రాజా సాబ్‌పై ఆయనేం అన్నారు..? ప్రభాస్ సినిమా అంటేనే వందల కోట్లు.. వేల కోట్లు అని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు.

3 / 8
టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర ఆయన సినిమాలు చేసే రచ్చ కూడా అలాగే ఉంటుంది మరి. నెగిటివ్ టాక్‌తోనే సాహో, ఆదిపురుష్ లాంటి సినిమాలు 400 కోట్ల వరకు వసూలు చేసాయి.

4 / 8
ఇక టాక్ బాగుంటే వసూళ్ళెలా ఉంటాయో సలార్, కల్కి చూపించాయి. ప్రభాస్ రీసెంట్ సినిమాలన్నింటి మధ్యలో రాజా సాబ్‌ను చూస్తుంటే కాస్త చిన్న ప్రాజెక్ట్ అనిపిస్తుంది. పైగా మారుతి దర్శకుడు కావడంతో.. ఏదో ఎంటర్‌టైన్మెంట్ కోసం ఈ సినిమా చేస్తున్నారనుకున్నారంతా.

5 / 8
కానీ రాజా సాబ్ కూడా చిన్న సినిమా కాదంటున్నారు నిర్మాత టిజి విశ్వప్రసాద్. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో రాజా సాబ్ ముచ్చట్లు చెప్పుకొచ్చారీయన. రాజా సాబ్ సినిమాను అంతా అండర్ డాగ్‌గా చూస్తున్నారని..

6 / 8
అది తమకే అడ్వాంటేజ్ అంటున్నారు విశ్వప్రసాద్. ప్రభాస్ గత సినిమాలకు ఇది ఏ మాత్రం తగ్గదని.. భారీ సెట్లు, యాక్షన్ ఎపిసోడ్లు, గ్రాఫిక్స్ భారీగా ఉంటాయని తెలిపారు విశ్వప్రసాద్. రిలీజ్ తర్వాత సినిమానే గట్టిగా మాట్లాడుతుందన్నారీయన.

7 / 8
వరసగా భారీ యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్‌కు రాజా సాబ్ నిజంగా రిలీఫ్ లాంటి సినిమానే. ఎందుకంటే ఇందులో చాలా కాలం తర్వాత లవర్ బాయ్‌లా కనిపిస్తున్నారు ప్రభాస్.

8 / 8
హార్రర్ కామెడీగా రాజా సాబ్ వస్తుంది. ముందు సంక్రాంతికి ప్లాన్ చేసినా.. సమ్మర్‌కు రిలీజ్‌ అయ్యేలా కనిపిస్తుంది రాజా సాబ్.