Nupur Sanon: కేక పుట్టిస్తున్న కృతిసనన్ సిస్టర్.. నుపూర్ నయా పిక్స్ అదుర్స్

|

Dec 07, 2023 | 1:39 PM

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సిస్టర్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ నుపూర్ సనన్. బేకరర్ కర్కే అనే ప్రైవేట్ ఆల్బమ్ తో ఆకట్టుకుంది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ సాంగ్ తర్వాత సినిమా లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలో నటించింది. 

1 / 5
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సిస్టర్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ నుపూర్ సనన్. బేకరర్ కర్కే అనే ప్రైవేట్ ఆల్బమ్ తో ఆకట్టుకుంది. 

2 / 5
ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ సాంగ్ తర్వాత సినిమా లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలో నటించింది. 

3 / 5
రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 

4 / 5
ఇక ఈ అమ్మడు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఛాన్స్ ల కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది. కృతి సనన్ బాలీవుడ్ లో దూసుకుపోతుంటే.. నుపూర్ ఇటు టాలీవుడ్ పై కూడా ఫోకస్ పెడుతుంది. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ.. దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. ఈ భామ ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు వైరల్ గా మారాయి. 