Niharika Konidela: పెళ్ళికూతురిలా ముస్తాబైన నిహారిక.. ఎంత ముద్దుగా ఉందో

Updated on: Aug 02, 2025 | 3:36 PM

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక నాగబాబు కూతురు నిహారిక కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఈ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నిహారికాకు మంచి క్రేజ్ వచ్చింది. నిహారిక చేసిన షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి . షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే నిహారిక మెల్లగా హీరోయిన్ గా అడుగులేసింది.

1 / 5

2 / 5
నాగశౌర్య హీరోగా ఒక మనసు అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో నిహారిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆతర్వాత వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేసింది ఈ అమ్మడు. కానీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

3 / 5
ఆతర్వాత నిర్మాణ రంగం వైపు అడుగులేసింది. ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేసింది నిహారిక. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారికా రెగ్యులర్ గా ఫోటోలు.. వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. త్వరలోనే నిహారిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకురానుంది.

4 / 5
ప్రస్తుతం నిర్మాణ రంగంలో బిజీగా ఉన్న నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో హీరోగా సంగీత శోభన్ నటిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఇటీవలే ప్రారంభం అయ్యింది. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. చీర కట్టులో పెళ్ళికూతురిలా ముస్తాబై కొన్ని ఫోటోలను పంచుకుంది ఈ వయ్యారి భామ. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 