Nazriya Nazim: నజ్రియా నజీమ్ ఇంట ఘనంగా జరిగిన బక్రీద్ వేడుకలు వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్
మాలీవుడ్ క్యూట్ కపూల్ ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్ ఇంట్లో ఆదివారం బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. భర్త ఫహద్ తోపాటు కుటుంబసభ్యులతో కలిసి తీసుకున్న ఫోటోలను నజ్రియా తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకుంది. అందులో కుటుంబంతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ నజ్రియా దంపతులు ఫోటోలకు ఫోజులిచ్చారు.