Tollywood: ఆ హీరోతో ఏడడుగులు.. పసుపు దంచి పెళ్లిపనులు మొదలెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో

Updated on: Oct 19, 2025 | 8:21 AM

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. త్వరలోనే ఆమె ఓ హీరోతో కలిసి ఏడుడుగు వేయనుంది. దీంతో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా తాజాగా పసుపు కొట్టే కార్యక్రమం గ్రాండ్ గా నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

1 / 6
టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నారా రోహిత్‌, సిరీ లేళ్ల త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ మేరకు ఇరు ఫ్యామిలీస్ లో పెళ్లి పనులు మొదలయ్యాయి.

2 / 6
 తాజాగా సిరీ లేళ్ల ఇంట్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి.  ఈ సందర్భంగా పసుపు దంచి పెళ్లి పనులు మొదలెట్టిందీ హీరోయిన్. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

3 / 6
మరోవైపు ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు నారా రోహిత్. అంటే త్వరలోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి ముహూర్తంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

4 / 6
  గతేడాది అక్టోబర్ లో నారా రోహిత్, సిరీ లేళ్ల న ఇశ్చితార్థం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణతో పాటు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులను ఆశీర్వదించారు

5 / 6
  'ప్రతినిధి2’ సినిమాలో హీరో నారా రోహిత్‌ సరసన సిరి లేళ్ల హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగులోనే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది.

6 / 6
 ఇక సినిమాల విషయానికి వస్తే..ఇటీవలే భైరవం అనే సినిమాలో నారా రోహిత్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తన తర్వాతి సినిమా గురించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది.