Nabha Natesh: బుల్లెట్టు బండిపై కిర్రాక్ ఫోజులు.. అందాలతో గత్తరలేపుతోన్న నభా నటేష్..

Updated on: Aug 15, 2025 | 7:26 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న హీరోయిన్లలో నభా నటేష్ ఒకరు. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో బిజీ అవుతుంది. తాజాగా నెట్టింట ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామర్ ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి.

1 / 5
తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమైంది. కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన ఈ వయ్యారి తిరిగి రీఎంట్రీ ఇచ్చింది.

2 / 5
ఇటీవలే డార్లింగ్ సినిమాతో అలరించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ సరసన స్వయంభు చిత్రంలో నటిస్తుంది. అలాగే ఈ బ్యూటీకి ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

3 / 5
 నిత్యం గ్లామర్ ఫోజులతో కట్టిపడేసే నభా.. ఇప్పుడు బుల్లెట్టు బండిపై ఫోటోషూట్ అదరగొట్టింది. బైక్ పై స్టన్నింగ్ లుక్కులో ఆమె షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు వైరలవుతున్నాయి. అందులో బ్లాక్ అండ్ రెండ్ కాంబినేషన్ జాకెట్ లో కిర్రాక్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది.

4 / 5
ప్రస్తుతం నభా నటేష్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇట్స్ మై ఓన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియాస్ సాగా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ బ్యూటీకి నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.

5 / 5
 అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామర్ ఫోజులతో కట్టిపడేస్తుంది. తాజాగా బైక్ పై ఈ అమ్మడు షేర్ చేసిన క్యూట్ లుక్స్ ఫోటోస్ మెస్మరైజ్ చేస్తున్నాయి. అలాగే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సరైన హిట్టు కోసం ఎదురుచూస్తుంది. ఇప్పుడు ఆమె వెబ్ సిరీస్ లతోపాటు సినిమాల్లోనూ నటిస్తుంది.