Nabha Natesh: మతిపోగొడుతోన్న నభా నటేష్.. ఫోజులు అదిరిపోయాయిగా..

|

Nov 21, 2023 | 8:21 PM

నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నభా నటేష్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఈ చిన్నది ఆతర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. 

1 / 5
నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నభా నటేష్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. 

2 / 5
తొలి సినిమాతోనే ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఈ చిన్నది ఆతర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. 

3 / 5
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో నభా నటేష్ కు మంచి క్రేజ్ వచ్చింది. 

4 / 5
కానీ ఆతర్వాత చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. దాంతో ఈ బ్యూటీపై ఆఫర్స్ కరువయ్యాయి. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది ఓ రేంజ్ లో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా మరోసారి తన గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకుంది. 